హైదరాబాద్: 28°C
వార్తలు

నకరికల్లులో కొనసాగుతున్న విత్‌డ్రాలు

PLD: నకరికల్లు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు నేడు సర్పంచ్ స్థానాలకు రూపెనగుంట్ల 4, శివాపురం తండా 2, తురకపాలెం 1, జిల్లపేట తండా 1 చొప్పున 8 నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. వార్డు సభ్యులకు నకరికల్లు 15, చల్లగుండ్ల 2, గుండ్లపల్లి 2, రూపెనగుంట్ల, కుంకలగుంట, చేజెర్లలలో ఒక్కొక్కటి చొప్పున 22 ఉపసంహరణలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.