HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధురానగర్ బి బ్లాక్లో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


