హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక చర్యలు

PLD: రొంపిచర్ల విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఈ రాంభోట్లు తెలిపారు. ఇందులో భాగంగా రొంపిచర్ల, నకరికల్లు విద్యుత్ సెక్షన్లకు చెట్లు కొట్టే మిషన్లను అందజేసినట్లు చెప్పారు. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు.