సాయంత్రం వేళ నిరసనను పోగొట్టి తక్షణ శక్తిని ఇచ్చే ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సమోసాలు, బజ్జీలకు దూరంగా ఉంటూ ఉడకబెట్టిన శనగలు, గుడ్లు, నానబెట్టిన బాదం, మొలకెత్తిన విత్తనాలు ఎంచుకోవడం మంచిది. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉన్న ఈ ఆహారం బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యం
సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ తినాలి?


