నెల్లూరు: అల్లూరు మండలంలోని పురిణి పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తిక పరిణామం చోటు చేసుకున్నది. సర్పంచ్ స్థానానికి మొత్తం 6 మంది బరిలో దిగారు. పంచాయతీ వ్యాప్తంగా సుమారుగా 2400 ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి బరిలో దిగిన అభ్యర్థులు జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పంచాయతీ స్థానం ఎవరు గెలుస్తారు అనేది ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అందరి చూపు ఆ పంచాయతీ పైనే..!


