హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు: కలెక్టర్

BHPL: నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.