BHPL: చిట్యాలలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్, ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో నైన్ పాక పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానాలు సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. చెకుముకి టెస్టులో వర్షిత్, శృతి, సుస్మిత, ఇంగ్లీష్ ఒలంపియాడ్‌లో శ్రేయాన్షి ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎం. సుధాకర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.
తెలంగాణ
టాలెంట్ టెస్టుల్లో నైన్ పాక విద్యార్థుల సత్తా


