ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రేపు BKMU జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కర్ణకుమార్ తెలిపారు. VBG రాంజీ పథకాన్ని రద్దు చేసి, MGNREGA పథకాన్ని కొనసాగించాలన్నారు. వ్యవసాయ కార్మికులకు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్ ఎదుట BKMU ధర్నా


