WGL: నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి సెప్టెంబర్ 17న రోడ్డు ప్రమాదంలో మృతితో పదవి ఖాళీ అయిందని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ఉప సర్పంచ్ K రఘుపతి ఇన్‌ఛార్జిగా ఉన్నారన్నారు. మహిళా రిజర్వేషన్ గ్రామంలో పురుషుడు కొనసాగడం సరికాదని, బ్యాలెట్ ద్వారా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వైవి గణేష్‌కు వినతి అందజేశారు.
తెలంగాణ
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వినతి


