హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థికి మద్దతివ్వాలని పిలుపు

ASR: గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి SDF (సామాజిక ప్రజాస్వామ్య ఫ్రంట్) బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మడపల సోమేశ్ కుమార్ (M.A., B.Ed.)ను అమూల్యమైన ఓటుతో గెలిపించాలని సామాజిక కార్యకర్త లోత పద్మ శ్రీను కోరారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యం, సామాజిక న్యాయం కోసం విద్యావంతుడైన సోమేశ్ కుమార్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.