హైదరాబాద్: 28°C
తెలంగాణ

26న జిల్లాలో ఫుడ్ కమిషన్ పర్యటన

WNP: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు ఈ నెల 26న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ఆహార నాణ్యత, హెల్త్ కిట్లు, మెటర్నిటీ బెనిఫిట్స్ అమలుతీరును పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు.