ఖమ్మం గడ్డపై నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఖమ్మం నుంచే కీలక మలుపు తిరిగిందన్నారు. దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి: పువ్వాడ


