హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ

AKP: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల అథారిటీ అధికారి చలపతిరావు ఏఓ సీతారామరాజు సూచించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియపై పీఓలు సిబ్బందికి నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.