హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లిమర్లలో ముగిసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్‌గా లెంక అప్పలనాయుడు, వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన కాళ్ల బంగారమ్మ ఎన్నికయ్యారు. సోమవారం బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపంలో ప్రైసైడింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు. బంగారమ్మకు 23 మందికి గాను 18 మంది కౌన్సిలర్లు మద్దతుగా ఓటు వేశారు. 23 మంది వార్డు కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.