PPM: యువత అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జేసీ వైశాలి ఆర్., ఐఏఎస్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలోని ఐటీడీఏ గిరిమిత్ర హాల్‌లో మై భారత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రసంగ పోటీలు నిర్వహించారు. “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్” అనే అంశంపై జరిగిన ఈ పోటీలలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి


