BHPL: యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేసి, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి, రామస్వామి నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఉద్యోగాల హామీని అమలు చేయాలి: మాజీ MLA


