E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెటు నిర్వహించారు. ఆర్యాపురంనన్నయ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఈ పోలింగ్‌లో తొలి రోజు 265 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వినియోగించుకోవాల్సి ఉంది. నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌కు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు 265 మంది ఉద్యోగుల ఓట్లు నమోదు


