KKD: కరప సర్పంచ్ అభ్యర్థులుగా YCP బలపరిచిన పాట్నీడి భీమన్న, జనసేన బలపరిచిన అభ్యర్ధి యాళ్ల పండు తలపడుతున్నారు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ జరుగుతోంది. జనసేన ఇమేజ్, MLA సహకారంతో యాళ్ళ పండు ప్రచారం ముమ్మరం చేశారు. గతంలో సర్పంచ్‌గా ఓడిపోవడం, MPTCగా అభివృద్ధి పనులు చేయడం పాట్నీడి భీమన్నకు కలిసి వచ్చాయి. దీంతో పోటీ పెరిగింది.
ఆంధ్రప్రదేశ్
జనసేన - వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ


