హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ప్రమాదంలో గాయపడిన బాలుడు మృతి

BDK: అశ్వాపురం మండలం జగ్గారం ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతి చెందిన బాలుడిని సింగరేణి కార్మికుడు బండి రమేష్ కుమారుడిగా గుర్తించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.