సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం (శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం) తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన శైవక్షేత్రం. ఇంద్రకీలాద్రి గుట్టపై కొలువై ఉన్న ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ స్వామివారు మీసాలతో, ఉగ్రరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.
తెలంగాణ
కార్తీక పౌర్ణమి స్పెషల్: కొమురవెల్లి మల్లన్న దేవాలయం


