హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR పేరుతో ఓట్లు తొలగించడానికి వ్యతిరేకిస్తున్నాం

KNR: SIR పేరుతో పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటు హక్కులను తొలగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తినా మోదీ, అమిత్ షా సమాధానం చెప్పడం లేదని ఈ రోజు విమర్శించారు. బండి సంజయ్ యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు మాని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు.