WNP: పెబ్బేరు బైపాస్‌లో అరటిపండ్ల లోడ్ వాహనం నుంచి పండ్లు రోడ్డుపై పడిపోయాయి. దీంతో రోడ్డుపక్కన అరటిపండ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. మిగిలిన అరటిపండ్లను చూసిన ప్రయాణికులు, స్థానికులు ఇవాళ వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. అరటిపండ్లను సంచుల్లో నింపుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ
VIDEO: అరటి పండ్ల గెలల కోసం ఎగబడ్డ జనం


