హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దక్షిణ భారత పుణ్యక్షేత్రల దర్శనానికి రేపు ప్రత్యేక బస్సు'

PDPL: కార్తీక మాసం సందర్భంగా అరుణాచలం, రామేశ్వరం తదితర దక్షిణ భారత పుణ్యక్షేత్రాల దర్శనానికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక యాత్ర ఏర్పాటు చేసింది. గోదావరిఖని డిపో నుంచి రేపు ఈనెల 25న బస్సు బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ కవిత తెలిపారు. ఒకే యాత్రలో ప్రముఖ శైవ, వైష్ణవ, శక్తిపీఠాలను దర్శించుకునే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.