హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టులు విజయ్ ప్రభుత్వానికి షాక్

మద్రాస్ హైకోర్టులో టీవీకే ప్రభుత్వానికి చుక్కెదురైంది. కలెక్టర్‌ను ఎమ్మెల్యే వేధింపుల కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వంపై ధర్మాసనం మండిపడింది. కేసు విచారణ పరిశీలిస్తే నిందితుడు ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. వెంటనే విచారణ అధికారిని మార్చాలని.. ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని ఆదేశించింది. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించింది.