హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళేశ్వరం నీళ్లు లేకున్నా సమృద్ధిగా పంటలు: సీతక్క

BHPL: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకపోయినా తెలంగాణలో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సస్యశ్యామలంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.