హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిలో 11 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

KNR: కరీంనగర్‌లోని టీవీవీపీ ఆసుపత్రుల్లో 11 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైద్యులు, ల్యాబ్ అటెండెంట్లు, సీటీ స్కాన్, ఈసీజీ టెక్నీషియన్లతో పాటు, ఇతర విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టనున్నారు. అర్హులు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.