MBNR: రుద్రారం గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో గోవు శాంతయ్య భార్య, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రవీందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వైద్యం కోసం రూ.2 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ సంద శేఖర్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం


