హైదరాబాద్: 28°C
వార్తలు

ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేముందు లేబుల్ చూస్తున్నారా?

ప్యాకేజ్డ్ ఆహారం కొనే విషయంలో వినియోగదారులకు FSSAI కీలక సూచన చేసింది. చిరుతిళ్ల కోరిక, మిడ్‌నైట్ స్నాకింగ్‌కు మీ ఫేవరెట్ ప్యాకేజ్డ్ ఫుడ్ పర్‌ఫెక్ట్ మ్యాచ్‌లా అనిపించవచ్చు. కానీ దాన్ని ఎంచుకునే ముందు లేబుల్ చెక్ చేశారా? అని ప్రశ్నించింది. అందుకే నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు లేబుల్ చదివిన తర్వాతే మీకు సరైన ఆహారాన్ని ఎంచుకోవాలని సూచిస్తూ FSSAI పోస్ట్ చేసింది.