హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లందులో పోలీసుల నాకాబందీ

BDK: ఇల్లందు పట్టణంలోని 15వ వార్డులో సబ్ డివిజన్ పోలీసులు మంగళవారం నాకాబందీ నిర్వహించారు. వార్డులోని ప్రతి ఇంటిని క్షణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని రెండు కార్లు, ఆటోలు,  ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో సీఐ టి.సురేష్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.