హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయ విశ్లేషణ.. జనసేన బలపడినట్లేనా?

AP: 2019లో ఒక్క MLAతో ప్రస్థానం ప్రారంభించిన జనసేన పార్టీ.. 2024లో 21 MLAలు, రెండు MP స్థానాలతో రాజకీయంగా కీలక శక్తిగా ఎదిగింది. తాజాగా స్థానిక సంస్థల్లోనూ పలు పదవులు దక్కించుకోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరుగుతోందనే చర్చ మొదలైంది. కూటమిలో కొనసాగుతూనే రాష్ట్ర వ్యాప్తంగా సొంత క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడంపై పవన్ దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతోంది.