అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటిగంటకు పొత్తుపై ఇరు పార్టీలు ప్రకటన చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ కలిసి సంయుక్తంగా ప్రకటించనున్నారు.
వార్తలు
ఎన్నికలు.. రెండు కీలక పార్టీల పొత్తు


