NZB: నిజామాబాద్ జిల్లా నవంబర్ 26 రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించాలని సీపీఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ పిలుపునిచ్చారు. 'రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.. దేశాన్ని కాపాడుకుందాం' నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని మంగళవారం కోరారు.
తెలంగాణ
VIDEO: రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ పిలుపు


