జనగామ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 27వ తేదీన జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనంతో పాటు క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రూ.154 కోట్ల భారీ వ్యయంతో, అత్యంత ఆధునిక వసతులతో జనగామ మెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు చేపట్టారు.
తెలంగాణ
ఈ నెల 27న జనగామ మెడికల్ కాలేజీ ప్రారంభం


