వనపర్తి: ఆత్మకూర్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గాడి అశోక్‌కు ఇన్‌చార్జ్ మేనేజర్ బాధ్యతలు అప్పగించడంపై వివాదం నెలకొంది. సీనియర్ ఉద్యోగులు బాలగోవింద్, మధులను పక్కనపెట్టడంపై కులవివక్ష ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని వారి మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
'ఆత్మకూర్ మున్సిపాలిటీలో సీనియారిటీకి ప్రాధాన్యత లేదా'?


