హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

SRD​: నిజాంపేట్ మండలం నాగధర్ (ఎర్రగుట్ట తండా)కు చెందిన కేతావత్ గమిని బాయి, అమృనాయక్ దంపతుల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 86,500 చెక్కును ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి ఇవాళ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు అలీ, సర్పంచ్ జక్కరయ్య, ఉపసర్పంచ్ రాజు, గోపీ తదితరులు పాల్గొన్నారు.