హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ

MDCL: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లోని ఆర్ఆర్ నగర్ శివాలయంలో ముద్దం నర్సింహ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి శివుడికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. లోకకల్యాణం, ప్రజలందరి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని పరమశివుడిని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు.