MBNR: జడ్చర్లలో తాగునీటి వృథాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గిరీష్ కోరారు. కొళాయిలు, పైపుల లీకేజీలను వెంటనే సరిచేయించుకోవాలని, నీరు వృథాగా పోతుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ బోర్లు, మోటార్లు, పైపులు, విద్యుత్ వైరింగ్ వంటి ఆస్తులను కాపాడాలని తెలిపారు. నీటి వృథాపై నోటీసులు జారీ చేసి, ఇలాగే కొనసాగితే జరిమానా తప్పవు అని సూచించారు.
తెలంగాణ
నీటి వృథాపై కమిషనర్ కిలక హెచ్చరిక


