హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడు మిస్సింగ్.. పోలీసుల గాలింపు

SRD: బాలుడు అదృశ్యమైన ఘటన మానూరు మండలంలో జరిగింది. ధన్వార్ గ్రామానికి చెందిన S. దేవిదాస్ కుమారుడు మారుతి(10) ఈనెల 22 నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI కోటేశ్వరరావు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 8712656758 నంబర్ కు సమాచారం అందించాలని పోలిసులు కోరారు.