BHNG: మోత్కూర్ పట్టణ కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక అభిషేక పూజలు, దీపారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంతో పాటు వివిధ గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి స్వామివారి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పండ్లు పూలు ధూప దీప నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
పెద్దమ్మ తల్లి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు


