హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రారంభం

BDK: ఈ నెల 25 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని పోలీసు అధికారులు తెలిపారు. హేమచంద్రపురం జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితులు ఒరిజనల్ బాండ్, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫొటోతో కేటాయించిన తేదీల్లో హాజరుకావాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.