హైదరాబాద్: 28°C
వార్తలు

రాజీవ్‌ భద్రత తగ్గించినప్పుడు ఆందోళన చెందా: సోనియా

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రతను తగ్గించిన సమయంలో తీవ్ర ఆందోళన చెందినట్లు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చెప్పారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం రాజీవ్ గాంధీకి SPG భద్రతను తొలగించి, సాధారణ పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీవ్ హత్యకు గురవ్వాలనే ఆయన భద్రతను తొలగించారని ఆరోపించారు. అలాగే బీహార్ పర్యటనలో ఆయనపై రాళ్ల దాడి జరిగిప్పుడు ఎంతో భయపడినట్లు పేర్కొన్నారు.