SRPT: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపట్ల కృష్ణా అధ్యక్షతన సూర్యాపేట జిల్లా నూతన కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చేబర్తి యాదగిరిని నియమించడం జరిగింది మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లాకు చెందిన బరపాటి ప్రభాకర్ నియమితులయ్యారు 1994 నుండి వివిధ హోదాల్లో సేవలు అందించారు.
తెలంగాణ
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బరపాటి ప్రభాకర్


