హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయాల్లో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

MDCL: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో మంగళవారం వైభవోపేతంగా పూజలు జరిగాయి. న్యూ బోయినపల్లి శివానగర్‌లోని బోలాశంకర్ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర్ణమి పూజల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ఛైర్మన్ జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై ఆలయంలో పూజలు చేసారు.