హైదరాబాద్: 28°C
వార్తలు

లండన్ వెళ్లకుండా కేంద్రం అడ్డుకుంటోంది: సౌరవ్

ఆక్స్ ఫర్డ్ వర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు యూకే వెళ్తున్న తనను ఢిల్లీ అధికారులు అడ్డుకున్నారని సీజేపీ నేత సౌరవ్ ఆరోపించారు. కాక్రోచ్ ఉద్యమంపై ప్రసంగించేందుకు తనకు ఆక్స్ ఫర్డ్ నుంచి ఆహ్వానం అందిందన్నారు. ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్, LSE వంటి వర్సిటీల్లో ప్రసంగించేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని.. కానీ కేంద్రం తనను అడ్డుకుందన్నారు.