రంగారెడ్డి: కొండాపూర్ సిగ్నల్ నుంచి హఫీజ్‌పేట & బొటానికల్ గార్డెన్ సిగ్నల్ వైపు వెళ్లే మార్గంలో ఒక వాహనం బ్రేక్ డౌన్ అయింది. ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, అదనపు సమయం కేటాయించుకుని వీలైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
కొండాపూర్ సిగ్నల్ వద్ద వాహనం బ్రేక్ డౌన్


