హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోదావరి నదికి బయలుదేరిన పోచమ్మ అమ్మవారు

MNCL: కోటపల్లి మండలం జనగామ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మధున పోచమ్మ అమ్మవారి జాతర ఇవాళ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించేందుకు చెన్నూర్‌కు అమ్మవారు బయలుదేరారు. ఈనెల 25వ తేదీన అమ్మవారి రథోత్సవం, 26వ తేదీన బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించనున్నారు.