హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి కలారి పోటీలకు కొడంగల్ విద్యార్థులు

VKB: ఈ నెల 27-29న కేరళలో తిరువనంతపురంలో జరిగే 19వ నేషనల్ కలారి పయట్టు ఛాంపియన్‌షిప్ కొడంగల్ నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వీరు జాతీయస్థాయిలో సత్తా చాటుతారని తెలంగాణ కలారి పయట్టు అసోసియేషన్ సెక్రటరీ రమేశ్ తెలిపారు. పతకాలు సాధించి రాష్ట్రానికి, కొడంగల్‌కు మంచి పేరు తేవాలని పలువురు అభినందనలు తెలిపారు.