TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 27 వరకు 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' నినాదంతో 29.8KM మేర పాదయాత్ర జరగనుంది. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. అంబర్పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు యాత్ర సాగనుంది. ఈ పాదయాత్రకు ప్రముఖ నటులు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, ప్రభాస్ తదితరులు మద్దతు ప్రకటించారు.
వార్తలు
రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్ యాత్ర'


