SRPT: ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డి కోదాడలో ఈరోజు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి పట్టణంలోని కేఆర్‌ఆర్, హైస్కూల్ గ్రౌండ్స్‌లో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.
తెలంగాణ
మార్నింగ్ వాకర్స్‌తో రాకేశ్‌రెడ్డి భేటీ


