హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమానత్వానికి ప్రతీక.. ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ట్రాన్స్‌జెండర్

HYD కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్‌జెండర్ జుంజుపల్లి శ్రీ ప్రేమ ఏడాదిన్నరగా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్నారు. ఎన్నో కష్టాలను అధిగమించి వ్యవసాయం, విద్యద్వారా ఎదిగిన ఆమె 2024లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ట్రాఫిక్, హైడ్రా, మెట్రోవిభాగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించి, సమాజంలో తమకు గౌరవం దక్కేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.